Take a fresh look at your lifestyle.

అనారోగ్యంతో ‘అలుగు’ మృతి : విశాఖ జూ క్యూరేటర్ వివరణ

0 26

వత్తిడి-అనారోగ్యం,వయస్సు మీరడంతో అలుగు మృతి చెందినట్లు విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు క్యూరేటర్ ఒక మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చారు. తాము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశామని, ఫలితం లేకపోయిందని వివరించారు.

[12:15 PM, 9/14/2020] Zoo Vizag Nandani Saraina IFS: The animal had been under a lot of stress since it was smuggled and it was an aged animal having some cardiac issues as found out during the post-mortem.

[12:19 PM, 9/14/2020] Zoo Vizag Nandani Saraina IFS: We tried all possible treatments for it and even consulted the Nandankanan zoo and sent a team there for consulting, also brought its natural feed for the animal. But the animal had stopped feeding for few days before it died.

అయితే అలుగు ఎప్పుడు మృతి చెందింది స్పష్టం చేయనప్పటి అది మృతి చెందిన కొద్దీ రోజుల ముందు నుంచి ఆహారం తీసుకోవడం మానేసిందని ఆమె పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.