22.9 C
hyderabad,telangana
August 11, 2020
Global Green News
Regional Telangana Trending

ఆర్టీసీ జిల్లా బస్ లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిటీ మినహా అన్ని జిల్లాల పరిధిలో ఆర్టీసి బస్సులు రేపటి నుంచి నడుస్తాయని తెలంగాణా సిఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లో సిటీ బస్ సర్వీసులు నడిచేది లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దు లోపల మాత్రమే అనుమతిస్తున్నామని, తెలంగాణా సరిహద్దులు దాటి ఎవరూ బస్సులు నడపవద్దు అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు నడుస్తాయని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా ఉండదు అని ఆయన స్పష్టం చేసారు. ఆర్టీసి బస్సులు కూడా కోవిడ్ నిభంధనలు పాటిస్తూ నడిపిస్తారు అని ప్రతీ రోజు శానిటేషన్ తర్వాతే బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. నిబంధలు కచ్చితంగా పాటిస్తూ బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆటో లు కాబ్ లకు అనుమతి ఇస్తున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related posts

అదిగోపులి… ఇదిగోతోక… అటవీశాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ‘చిరుత’

admin

Union Budget 2020 Highlights: Environment, Health, and Education

admin

PHD Chamber :  Expects 11 lakh Cr stimulus package in its suggestions to the Govt to help trade & Industry from the impact of pandemic COVID-19

admin

Leave a Comment

AP And Telangana Breaking And Live News