Take a fresh look at your lifestyle.

AP: TTD Vedic Blessing to CS Adityanath Das

Amaravati: Vedic scholars from Tirumala Tirupati Temple have given their blessings to Chief Secretary to Government Aditya Nath Das today at AP Secretariat Velagapudi.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు స్వామి వారి ఆశీర్వచనం అందించారు.ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులోని సిఎస్ చాంబరులో టిటిడి వేద పండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాధ్ దాస్ కు స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందించి ఆశీర్వచనం పలికారు.

అనంతరం సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఓ)కె.విజయానంద్,రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభి వృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఫౌరసరఫరాల శాఖ కమీషనర్ మరియు ఆశాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కె.శశిధర్,ఇంకా కార్యదర్శి శ్యామల రావు,రెవెన్యూశాఖ ప్రత్యేక కమీషనర్ ఉషారాణి.పర్యాటకశాఖ ఎండి ప్రవీణ్ కుమార్,ఇంకా పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,ఇతన ఉన్నతాధికారులు సిఎస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షలు వెంకట్రామిరెడ్డి,ఎపి రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,వారి సంఘాల ప్రతినిధులు సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా స్టాప్ ఆఫీసర్ టు సిఎస్ విజయ కృష్ణన్,సిఎస్ కార్యాలయ ఒఎస్డి కె.వెంకటకృష్ణ,కార్యాలయ పిఎస్ లు ఇతర సిబ్బంది సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

If you're looking for a fun and exciting new casino destination, look no further than Pin Up Casino India! Our online casino https://pinupcasino-india.in offers players a wide range of games to choose from, as well as some great bonus offers. We know that Indian players are looking for the best online gaming experience, and we are committed to providing just that! So come join us at Pin Up Casino India today and see what all the fuss is about!