హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఉచిత మల్టిస్పెషలిటీ వైద్య శిబిరం. 400 మందికి వైద్య సేవలు
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని సరూర్ నగర్ ప్రాంతంలోగల సింగరేణి కాలనీ లో రిటైర్డ్ ఉద్యోగులు ,అధికారుల కోసం ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ఆదివారం నాడు( ఫిబ్రవరి 28వ తేదీన) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి…