Take a fresh look at your lifestyle.

Dr.B.R. Ambedkar’s jubilee celebrations in full swing in HMWSSB

Bharat Ratna Dr. B.R. Ambedkar’s 130th birth anniversary celebrations were well organized at HMWSSB central office khairatabad. A large scale celebration was held under the auspices of Water Board SC & ST Welfare Association.

జ‌ల‌మండ‌లిలో భార‌త ర‌త్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింది. జ‌ల‌మండ‌లి ఎస్సీ& ఎస్టీ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో పెద్ద ఎత్తున ఈ రోజు జరుపుకున్నారు.

ఈ వేడుక‌ల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జ‌ల‌మండ‌లి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూలు స‌మ‌ర్పించి ఘ‌నంగా నివాళులు ఆర్పించారు.

కొవిడ్-19 నిబంధలను అనుసరిస్తూ ఏర్పాటు చేసిన ఈ వేడుక‌ల్లో జ‌ల‌మండ‌లి సిజీఎంలు విజయ రావు, ప్రభు జీఎం హరిశంకర్, వినోద్ ఎస్సీ& ఎస్టీ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ అశోక్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ ప్రకాష్ లతో పాటు నర్సింగ్ రావు, భూమయ్య, శ్రీనివాస్, బి. అశోక్, యాదగిరి ల‌తో పాటు ప‌లువురు అసోసియేష‌న్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.