Take a fresh look at your lifestyle.

సింగరేణి కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు . *ముఖ్యమంత్రి ఆదేశం పై సింగరేణిసంస్థ చైర్మన్ మరియు ఎం డి శ్రీ ఎన్ .శ్రీధర్,సింగరేణి డైరెక్టర్ల స్వీయ పర్యవేక్షణలో ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం . *కార్మికులకు అందుబాటులో ఉండేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వీలుగా12 ఏరియాల్లో 39 చోట్ల పెద్ద ఎత్తున క్యాంపుల నిర్వహణ. *ఆదివారం నాడు 15వేల మంది కార్మికులకు వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయం. *వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద బారులు తీరిన కార్మికులు. *ఆదివారం ఉదయం 10:30 గ. కి 1534 మందికి వ్యాక్సినేషన్ పూర్తి *వచ్చే ఆదివారం వరకూ ప్రతీ రోజు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు. * 10 రోజుల్లో మిగిలిన 29 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించిన సింగరేణి చైర్మన్ .. * పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడం పట్ల కార్మికులు కార్మిక సంఘాల హర్షం *వ్యాక్సిన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి సింగరేణి యాజమాన్యం ,కార్మికుల ధన్యవాదాలు

సింగరేణి కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు . *ముఖ్యమంత్రి ఆదేశం పై సింగరేణిసంస్థ చైర్మన్ మరియు ఎం డి శ్రీ ఎన్ .శ్రీధర్,సింగరేణి డైరెక్టర్ల స్వీయ పర్యవేక్షణలో ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం . *కార్మికులకు అందుబాటులో ఉండేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వీలుగా12 ఏరియాల్లో 39 చోట్ల పెద్ద ఎత్తున క్యాంపుల నిర్వహణ. *ఆదివారం నాడు 15వేల మంది కార్మికులకు వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయం. *వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద బారులు తీరిన కార్మికులు. *ఆదివారం ఉదయం 10:30 గ. కి 1534 మందికి వ్యాక్సినేషన్ పూర్తి *వచ్చే ఆదివారం వరకూ ప్రతీ రోజు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు. * 10 రోజుల్లో మిగిలిన 29 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించిన సింగరేణి చైర్మన్ .. * పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడం పట్ల కార్మికులు కార్మిక సంఘాల హర్షం *వ్యాక్సిన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి సింగరేణి యాజమాన్యం ,కార్మికుల ధన్యవాదాలు.

Leave A Reply

Your email address will not be published.