TS Harithaharam : హైవే గ్రీనరీని పర్యవేక్షించిన సిఎంఓ అధికారులు

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా గల పచ్చదనం,నాటిన మొక్కల పెరుగుదలను తెలంగాణ సిఎంఓ అధికారులు ఈ రోజు పర్యవేక్షించారు. జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం, గ్రీనరీ పెంపుదలలో అటవీశాఖ అధికారుల కృషిని కొనియాడుతూ అభినందించారు. చౌటుప్పల్ నుంచి సూర్యాపేట వరకు […]

హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా… 20 కోట్ల మొక్కలు నాటేందుకు అటవీశాఖ సన్నద్ధం : ఏపీ పిసీసీఎఫ్ ఎన్ ప్రతీప్ కుమార్

ఆంద్రప్రదేశ్ ను పచ్చతోరణం చేయడమే లక్ష్యం .. వివిధ శాఖల సహకారంతో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం.. ఇప్పటికే 6 కోట్ల మొక్కలను సిద్ధం చేసిన అటవీశాఖ ..నాటిన ప్రతి మొక్క పరిరక్షణకు పటిష్ట చర్యలు… రాష్ట్ర ఆటవీ దలాధిపతి ఎన్ .ప్రతీప్ కుమార్ పచ్చదనం పెంపే […]

Visakha Gas Leak : గ్యాస్ ప్రమాదంపై నివేదికను సమర్పించిన హైపర్ కమిటీ : సైరన్ ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యం

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ […]

బాసర ట్రిపుల్ ఐటీలో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమనీ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర‌వ విడ‌త హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా  బాస‌ర ట్రిపుల్ ఐటీలో మొక్క‌లు నాటారు. ఈ […]

‘హరితహారం’  కార్యక్రమంలో తాము సైతం … అంటూ మొక్కలు నాటిన ఖైదీలు 

చర్లపల్లి జైలులో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షణకు మద్దతు పలుకుతున్నారు. అదే తరహాలో హరితహారం కార్యక్రమంలో తాము సైతం అంటూ…  […]

Yadadri –  A Model for Miyawaki Forests and Urban Forest Parks

The Yadadri-Buvanagiri District Forest Department, which developed the Model Miyawaki forests and became the ideal for Telangana, has taken the initiative of setting up two urban parks in a pleasant environment in the presence of […]

యాదాద్రి లో ఆధ్యాత్మికతకు తోడైన  ఆహ్లాదకర వాతావరణం

యాదాద్రిలో అందుబాటులోకి రెండు అర్బన్ ఫారెస్ట్ పార్కులు : ఆంజనేయ, నర్సింహా అరణ్యం, అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్ : హరితోద్యమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యాదాద్రి – భువనగిరి జిల్లా రాయిగిరి లో ఆంజనేయ […]

TS Covid-19 Affect : జలమండలి అధికారులను అప్రమత్తం చేసిన ఎండీ దానకిషోర్  

కోవిడ్19 తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండి శ్రీ. ఎం. దానకిశోర్  అధికారులను ఆదేశించారు. ఈ  రోజు జలమండలి  డైరెక్టర్లు,  ఓ అండ్ ఎం, సీజీఎం, జనరల్ మేనేజర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ కోవిడ్19 తీవ్రత దృష్ట్యా మంచినీటి సరఫరా, సేవరేజ్ […]

సామాజిక వనాల పురోభివృద్ధిలో చిత్తూరు జిల్లా భేష్

వనమహోత్సవ కార్యక్రమాలతో విస్తరించిన వనాలు : జిల్లా వ్యాప్తంగా 2.37 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం… చిత్తూరు జిల్లాలో గల సామాజిక వనాలు నేడు అడవులుగా అభివృద్ధి చెంది పర్యావరణానికి ప్రతీకగా మారాయి. ప్రతియేటా దశల వారీగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమాల సందర్భంగా నాటిన మొక్కలే నేడు సామాజిక […]

అట‌వీ క్షేత్రాల ర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యం : మెగా ప్లాంటేష‌న్ భాగంగా మొక్క‌లు నాటిన మంత్రి అల్లోల‌ ప‌ర్యావ‌ర‌ణ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలో అట‌వీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ […]