అవెన్యూ ప్లాంటేషన్ కు అధిక ప్రాధాన్యత : రహదారుల శాఖలతో సమన్వయం

రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు పచ్చదనంతో నిండాలని, అవసరం మేరకు రోడ్ల వెంటనే నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఇవాళ అటవీశాఖ, నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ అధికారులు అరణ్య భవన్ లో సమావేశమయ్యారు. రాజన్న సిరిసిల్ల […]