పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం  : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హరితహార కార్యక్రమంలో  ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి హరిత వనంలో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు ఓ మెరుగైన జీవ‌నం కోసం స్వ‌చ్చ‌మైన గాలిని అందించ‌డానికి హరితహార కార్య‌క్ర‌మాన్ని  నిర్వహిస్తోందని  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. […]