మియావాకి అడవుల అభివృద్ధిలో జల మండలి ముందడుగు…. సక్సెస్ కు సంకేతంగా నిలిచిన మల్లారం ఆకు పచ్చని వనాలు

విస్తీర్ణం త‌క్కువ… మొక్క‌లు‌ ఎక్కువ‌ : మల్లారం నీటి శుద్ది కేంద్రంలో ఇప్ప‌టీకే విజ‌య‌వంతం : హెక్టార్ స్థ‌లంలో దాదాపుగా 10వేల మొక్క‌లు పెంప‌కం : జ‌ల‌మండ‌లిలో 6వ విడ‌త హ‌రిత హారం : మొక్క‌లు నాటిన జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిషోర్ జలమండలి పరిధిలోని అన్ని ఖాళీ ప్రాంతాల్లో […]