హరితహారంలో ప్రజల భాగస్వామ్యం అవసరం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం  హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్, కేబీఆర్ పార్క్, లుంబిని ఎస్ ఎల్ ఎన్  స్ప్రింగ్స్ గేటెడ్ కమ్యూనిటీల లో అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో  ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎఫ్ […]