Take a fresh look at your lifestyle.

రియల్టర్‌కు కోటి రూపాయలు అప్పిచ్చిన టీచర్.. అడిగితే కారుతో ఢీకొట్టి హతమార్చిన వైనం!

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఆయనను తొలుత కారుతో ఢీకొట్టి,  ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని వైష్ణోదేవి కాలనీకి చెందిన నరహరి (40) ప్రభుత్వ…

రోజువారీ సమీక్షలుండవ్​.. పెట్రోల్​, డీజిల్​ ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు!

పెట్రోల్, గ్యాస్ ధరలు సామాన్యుడికి గుదిబండలా మారాయి. కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడమన్నది లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టేసింది. ధరల పెరుగుదలపై జనాలు గుర్రుగా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నష్ట…

ఉన్న న్యూస్ చెప్పండి… కొత్తగా క్రియేట్ చేయ‌కండి: సినీ న‌టి సురేఖ వాణి కూతురు ఆగ్ర‌హం

'ఉన్న న్యూస్ చెప్పండి... కొత్తగా క్రియేట్ చేయ‌కండి' అంటూ సినీ న‌టి సురేఖ వాణి కూతురు సుప్రిత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేసింది. కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో సుప్రిత న‌టించింది. సామాజిక…

సుచరిత ఒక బొమ్మ.. జగన్, సజ్జల కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుంది

ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ నాయకురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుచరిత కేవలం ఒక బొమ్మ మాత్రమేనని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తే ఆ బొమ్మ ఆడుతుందని చెప్పారు. 20 నెలల రాజారెడ్డి…

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్!

నేటి నుంచి దేశంలో రెండో ద‌శ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఈ రోజు ఉద‌యం వ్యాక్సిన్ వేయించుకున్నారు. తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కూడా హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆసుప‌త్రిలో టీకా…

హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఉచిత మల్టిస్పెషలిటీ వైద్య శిబిరం. 400 మందికి వైద్య సేవలు

సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులోని సరూర్ నగర్ ప్రాంతంలోగల సింగరేణి కాలనీ లో రిటైర్డ్ ఉద్యోగులు ,అధికారుల కోసం ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని ఆదివారం నాడు( ఫిబ్రవరి 28వ తేదీన) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

హైదరాబాద్: అక్రమ బొగ్గు డిపోను సీజ్ చేసిన అటవీ అధికారులు

హైదరాబాద్ అంబర్ పేట సమీపంలో అనుమతి లేకుండా నడుస్తున్న బొగ్గు డిపోను అటవీ శాఖ సీజ్ చేసింది. స్థానికంగా నిత్యం బొగ్గు వ్యాపారం జరుగుతోందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు వెళ్లి తనిఖీ చేశారు. అబ్దుల్ అలీమ్ అనే వ్యక్తి సాగర్…

సినిమా కబుర్లు.. ‘ఫ్రీడమ్@మిడ్ నైట్ 11 మి వ్యూస్..

* కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తాజాగా 'ఫ్రీడమ్@మిడ్ నైట్' అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఈ చిత్రాన్ని ఆన్ లైన్లో విడుదల చేయగా, భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే దీనికి 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. * అక్కినేని నాగార్జున…