తమిళనాడులో కొత్త పథకం.. యాక్సిడెంట్ బాధితులకు సాయం చేస్తే రివార్డు
బాధితులకు ఇప్పటికే ఇన్నుయిర్ కాప్పోన్ పేరిట పథకం
భారీ నెట్వర్క్తో ఆసుపత్రుల సేవలు
దీనికి అదనంగా ఇప్పుడు సాయపడేవారికీ రివార్డుల ప్రకటన
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.…