తెలంగాణ: పచ్చదనం,పరిశుభ్రతల నిలయంగా పంచాయితీలు మున్సిపాలిటీలు: సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.…