నేటి నుంచి పొరుగు సేవల ఉద్యోగులకు వ్యాక్సినేషన్
23వ తేదీ నుంచి ఉద్యోగులకు రెండో విడత వ్యాక్సిన్
కరోనాపై సమీక్ష లో డైరెక్టర్లు శ్రీ ఎస్.చంద్రశేఖర్, శ్రీ ఎన్.బలరామ్ వెల్లడి
సింగరేణిలో పనిచేస్తున్న పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే) ఉద్యోగులందరికీ కరోనా…